AP: YCP పిటిషన్‌పై హైకోర్టులో విచారణ వాయిదా పడింది. మాజీ సీఎం జగన్ క్యాంప్ ఆఫీస్ ఫర్నీచర్ వ్యవహారంపై YCP పిటిషన్ దాఖలు చేసింది. ఫర్నీచర్ తీసుకెళ్లాలని GADకి YCP లేఖ రాశామని తెలిపింది. ఈ విషయంపై GAD ఇంకా స్పందించలేదని పిటిషనర్ తరపు లాయర్ అన్నారు. YCP పిటిషన్‌పై ప్రభుత్వం అభ్యంతరాలు తెలిపింది. పిటిషన్‌ను సరిచేయాలని పిటిషనర్‌కు హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. తదుపరి విచారణ రెండు వారాలకు వాయిదా వేసింది.