మెగా హీరో వరుణ్ తేజ్ తాజాగా ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. చిరంజీవి గురించి పలు విషయాలు పంచుకున్నారు. మెగా, అల్లు కుటుంబాలకు చిరంజీవి హెడ్ మాస్టర్ అని చెప్పారు. ప్రతి సంక్రాంతికి అందరం కలిసి నాలుగు రోజులు ఎంజాయ్ చేస్తామని అన్నారు. రామ్ చరణ్, అల్లు అర్జున్లతో తనకున్న అనుబంధం గురించి తెలిపారు.