MNCL: మంచిర్యాలలోని గోదావరి తీరాన ఉన్న మాతా శిశు ఆసుపత్రిని సంబంధిత అధికారులతో కలిసి ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు సందర్శించారు. అనంతరం డాక్టర్లు, పేషెంట్లతో మాట్లాడి సమస్యలను తెలుసుకున్నారు. ఆయనతో పాటు మున్సిపల్ వైస్ ఛైర్మన్, కౌన్సిలర్లు, నాయకులు, కార్యకర్తలు ఉన్నారు.