NLR: వరికుంటపాడు మండలంలోని టీ బోయమడుగుల అంగన్వాడి కేంద్రంలో జరుగుతున్న వ్యాధి నిరోధక టీకాల కార్యక్రమాన్ని శనివారం PHC సీహెచ్ రాజశేఖర్ రాజు పరిశీలించారు. ఆయన టీకాల రిజిస్టర్లను తనిఖీ చేసి ఆశ ఆరోగ్య అంగన్వాడి కార్యకర్తలకు సూచనలు అందించారు. టీకా వేసే ముందు టీకా ఉపయోగాన్ని తల్లులకు వివరించాలని అన్నారు. టీకాలు వేయాల్సిన వారి జాబితాను ముందుగా సూచించారు.