HNK: జిల్లా కలెక్టరేట్లో శనివారం హనుమకొండ జిల్లా కలెక్టర్ పి.ప్రావిణ్య ఆధ్వర్యంలో తెలంగాణ బీసీ కమిషన్ ఛైర్మన్ జి. నిరంజన్ అధ్యక్షతన బీసీ బహిరంగ విచారణ కార్యక్రమం ప్రారంభమైంది. ఈ సందర్భంగా తెలంగాణ రాష్ట్రంలో స్థానిక సంస్థల వారిగా కల్పించాల్సిన రిజర్వేషన్ల దామాషాను ఖరారు చేసే అంశంపై బహిరంగ విచారణ కార్యక్రమం చేపడుతున్నామని ఛైర్మన్ తెలిపారు.