TG: సీఎం రేవంత్ రెడ్డి ఇవాళ విద్యాశాఖపై సమీక్ష నిర్వహించనున్నారు. ఈ సమీక్షలో 9 యూనివర్సిటీల వీసీలు, ఉన్నత విద్యామండలి చైర్మన్ సహా ఇతర ఉన్నతాధికారులతో సీఎం సమావేశం కానున్నారు. అనంతరం ఆయన కేరళకు వెళ్లనున్నారు. సాయంత్రం 6 గంటలకు ప్రత్యేక విమానంలో బయలుదేరనున్నారు. AICC నేత శ్రీనివాస్ కృష్ణన్ కుమారుడి వివాహంపై ఆయన హాజరుకానున్నారు.