NRML: జిల్లా గ్రామీణ అభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో మీసేవ ద్వారా స్లాట్ బుక్ చేసి వెయిటింగ్ లిస్టులో ఉన్న దివ్యాంగులకు చరవాణి ద్వారా మెసేజ్ వచ్చినవారు జిల్లా ప్రభుత్వ జనరల్ హాస్పిటల్లో ఈనెల 5, 16, 13, 21, 27 వ తేదీలలో దివ్యాంగుల శిబిరాలకు అన్ని ధ్రువ పత్రాలతో హాజరుకావాలని జిల్లా గ్రామీణాభివృద్ధి అధికారి శుక్రవారం ప్రకటనలో తెలిపారు.