సిరిసిల్లా: ఎల్లారెడ్డిపేట మండలం నారాయణపూర్ గ్రామంలో బొప్పాపూర్ వ్యవసాయ మార్కెట్ కమిటీ ఛైర్మన్ సాబేర బేగం గౌస్ దంపతులను గురువారం టీఎన్జీవో జిల్లా అధ్యక్షుడు ఎలుసాని ప్రవీణ్ కుమార్, డీఎస్ఓ పాముల దేవయ్య శాలువా కప్పి సన్మానించారు. కార్యక్రమంలో బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు దొమ్మాటి నరసయ్య, నాయకులు తదితరులు పాల్గొన్నారు.