W.G: కూటమి ప్రభుత్వంలో ప్రజలు నిజమైన దీపావళి పండుగను జరుపుకుంటున్నారని రాష్ట్ర జలవనుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు అన్నారు. గురువారం పాలకొల్లులో లబ్ధిదారులకు సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను అందించిన అనంతరం ఆయన మాట్లాడారు. గత వైసీపీ పాలనలో ప్రజలకు స్వేచ్ఛ లేదని కూటమి ప్రభుత్వంలో ప్రజలు ఆనందంగా ఉన్నారని, నిజమైన దీపావళిని ఇప్పుడు జరుపుకుంటున్నారన్నారు.