కేంద్ర గృహమంత్రి దక్షతా పురస్కారాలను కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. స్పెషల్ ఆపరేషన్, ఇన్వెస్టిగేషన్, ఫోరెన్సిక్ సైన్సెస్ విభాగాలలో మెరుగైన పనితీరు కనబర్చిన వారికి పతకాలను కేంద్రహోంశాఖ ప్రకటించింది. దేశవ్యాప్తంగా 463 మందిని ఈ పురస్కారాలకు ఎంపిక చేసింది.