AP: తెలంగాణ నుంచి ఏపీకి వచ్చిన ఐఏఎస్లకు రాష్ట్ర ప్రభుత్వం పోస్టింగ్స్ ఇచ్చింది. ➢ ఏపీ టూరిజం కార్పొరేషన్ ఎండీ, టూరిజం అథారిటీ సీఈవోగా ఆమ్రపాలికి అదనపు బాధ్యతలు ➢ కార్మిక శాఖ ముఖ్య కార్యదర్శిగా వాణీ ప్రసాద్ ➢ ఆరోగ్యం, కుటుంబ సంక్షేమ శాఖ కమిషనర్, జాతీయ హెల్త్ మిషన్ డైరెక్టర్గా వాకాటి కరుణ ➢ జీఏడీ ముఖ్య కార్యదర్శిగా వాణిమోహన్