PLD: అచ్చంపేటలో ఈనెల 28న సోమవారం ఎమ్మెల్యే బాష్యం ప్రవీణ్ ఆధ్వర్యంలో ప్రజాదర్బార్ జరగనుంది. ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు ఎంపీడీవో ఆఫీసులో ఈ కార్యక్రమం నిర్వహిస్తారు. ప్రజలు తమ సమస్యలను అర్జీల రూపొంలో ఎమ్మెల్యేకు అందజేయవచ్చని ఒక ప్రకటనలో తెలిపారు.