NRML: కుంటాల మండలంలోని ఓలా గ్రామంలో ఆదివారం ఎమ్మెల్సీ ఓటు హక్కు గురించి అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. డిగ్రీ పూర్తి చేసుకున్న యువతి, యువకులు తమ గుర్తింపు పత్రాలతో గ్రాడ్యుయేషన్ ఓటు హక్కును నమోదు చేసుకోవాలని కోరారు. సమస్యలను పరిష్కరించే నాయకునికి తమ అమూల్యమైన ఓటు నే గెలిపించాలని సూచించారు.