1961: అమెరికా అంతరిక్ష సంస్థ నాసా శాటర్న్-1 ఉపగ్రహాన్ని ప్రయోగించింది 1920: భారత మాజీ రాష్ట్రపతి కె.ఆర్. నారాయణన్ జయంతి 1940: హైదరాబాద్ విముక్తి కోసం పోరాడిన కొమురం భీమ్ వర్థంతి 1977 : శ్రీలంకకు చెందిన క్రికెట్ క్రీడాకారుడు కుమార సంగక్కర బర్త్ డే 1984 : భారత క్రికెట్ క్రీడాకారుడు ఇర్ఫాన్ పఠాన్ పుట్టిన రోజు *శిశు దినోత్సవం