NZB: పెండింగ్లో ఉన్న స్కాలర్షిప్లను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ SFI ఆధ్వర్యంలో శనివారం కామారెడ్డిలోని ఎమ్మార్వో కార్యాలయం ఎదుట విద్యార్థి నాయకులు ఆందోళన చేపట్టారు. ఈ సందర్భంగా SFI జిల్లా అధ్యక్షుడు ముధాం అరుణ్ మాట్లాడుతూ.. రాష్ట్రంలో సుమారు 8 వేల కోట్లకు పైగా ఫీజు రియంబర్స్మెంట్ , స్కాలర్షిప్ను ప్రభుత్వం పెండింగ్లో పెట్టిందని, వాటిని విడుదల చేయాలి.