NZB: జన విజ్ఞాన వేదిక ఆధ్వర్యంలో నిర్వహిస్తునటువంటి చెకుముకి సైన్స్ సంబరాల 2024 పోస్టర్ను శనివారం జిల్లా కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు ఆవిష్కరణ చేశారు. బాల-బాలికలవిద్యా, విజ్ఞానం, వికాసం కోరకై నవంబర్ 7న పాఠశాల స్థాయి, నవంబర్ 21న మండల స్థాయి, నవంబర్ 28న జిల్లా స్థాయిల్లో సైన్స్ టెస్ట్ (సంబురాలు) నిర్వహిస్తామని నిర్వాహకులు తెలిపారు.