TG: డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఏఐసీసీ జనరల్ సెక్రటరీ కేసీ వేణుగోపాల్‌ను కలిశారు. ఢిల్లీలోని ఆయన నివాసంలో వారు భేటీ అయ్యారు. రాష్ట్ర ఎన్నికల ప్రచారంలో కులగణనపై రాహుల్ గాంధీ హామీ ఇచ్చారని, రాహుల్ ఇచ్చిన హామీ మేరకు కులగణనకు చర్యలు తీసుకుంటామని తెలిపారు. హామీల అమలుపై ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు ఆయన వివరించారు.