VSP: జిల్లా విద్యాశాఖ అధికారి ఎల్.చంద్రకళకు బదిలీ అయ్యారు. ఈ మేరకు ఉన్నత విద్యాశాఖ అధికారులు గురువారం ఉత్తర్వులు జారీ చేశారు. ఆమెను గుంటూరు జిల్లా బోయపాలెం డైట్ కళాశాల ప్రిన్సిపాల్‌గా, జిల్లా స్కూల్ ఎడ్యుకేషనల్ ఆఫీసర్‌గా నియమించారు. విశాఖ జిల్లా విద్యాశాఖ అధికారిగా ఎన్.ప్రేమ్ కుమార్‌ను నియమితులయ్యారు.