GNTR: విద్యార్థులు నాలెడ్జ్‌తో పాటు స్కిల్స్‌ను పెంపొందించుకోవాలని చండీఘర్‌లోని NITTTR ఇన్ఫర్మేషన్ మేనేజ్మెంట్ అండ్ ఎమర్జింగ్ ఇంజినీరింగ్ ప్రొఫెసర్ మైత్రేయి దత్త అన్నారు. చేబ్రోలు మండలం వడ్లమూడి యూనివర్సిటీలో సోమవారం అవుట్‌కమ్ బేస్డ్ ఎడ్యుకేషన్ అండ్ అక్రిడిటేషన్ అనే అంశంపై ట్రైనింగ్ ప్రోగ్రామ్ నిర్వహించారు.