NDL: నంద్యాలలోని కలెక్టరేట్ సెంటినరీ హాలులో రేపు ‘ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక (PGRS)’ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు జిల్లా కలెక్టర్ రాజకుమారి ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. సోమవారం ఉదయం 9-30 గంటలకు జిల్లా ధికారులందరూ హాజరు కావాలని కలెక్టర్ తెలిపారు. ప్రజల నుంచి అర్జీలు స్వీకరిస్తామని చెప్పారు. ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు.