AKP: మాడుగులలో వినాయక చవితి ఉత్సవాలలో భాగంగా రంగులు, రసాయనాలతో ఏర్పాటు చేసిన భారీ సైజు వినాయక విగ్రహాలను గ్రామంలోని చెరువుల్లో నిమజ్జనం చేశారు. ఆ విగ్రహాలు నీటిలో కరగకుండా అలాగే ఉండిపోవడంతో దారిన వెళ్తున్న భక్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దీంతో పలువురు భక్తులు ఆందోళన చెందుతున్నారు.