»%e0%b0%ae%e0%b0%82%e0%b0%a4%e0%b1%8d%e0%b0%b0%e0%b0%bf %e0%b0%95%e0%b1%8a%e0%b0%82%e0%b0%a1%e0%b0%be %e0%b0%b8%e0%b1%81%e0%b0%b0%e0%b1%87%e0%b0%96%e0%b0%95%e0%b1%81 Ka %e0%b0%aa%e0%b0%be%e0%b0%b2
TG: చైతూ, సమంత విడాకుల గురించి మంత్రి కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలపై సినీ, రాజకీయ ప్రముఖులు తీవ్ర విమర్శలు చేశారు. ఈ క్రమంలో ప్రజాశాంతి పార్టీ అధినేత కేఏ పాల్ స్పందించారు. ‘హైడ్రా ఇష్యూని డైవర్ట్ చేయడానికి రేవంత్ రెడ్డే మాట్లాడించినట్టున్నాడు. పిచ్చి పిచ్చి వాగుడు వాగి సారీ అంటే కుదరదు. 72 గంటలు సమయం ఇస్తున్నా ఆ లోపు రాజీనామా చెయ్యాలి, లేదంటే లీగల్గా ప్రొసీడ్ అవుతాను’ అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.