NLR: ఆత్మకూరు పట్టణంలోని కన్యకా పరమేశ్వరి,అన్నపూర్ణ సమేత కాశీ విశ్వేశ్వర స్వామి,జ్వాలాముఖి ఆలయాలు,కాశీనాయన ఆశ్రమంలో గురువారం నుంచి శరన్నవరాత్రి ఉత్సవాలు నిర్వహించనున్నారు. 9 రోజుల పాటు జరిగే ఉత్సవాలకు ఆయా ఆలయాల నిర్వాహకుల ఆధ్వర్యంలో ఏర్పాట్లు చేశారు.