శ్రీకాకుళం: ఆముదాలవలస నియోజకవర్గం బూర్జ మండలం డొంకలపర్త గ్రామంలో విశాఖ డైరీ పాల సేకరణ కేంద్రం వద్ద పాల సరఫరా చేసిన జడ్డు.సరస్వతి ఆవు చని పోయినందు వలన విశాఖ డైరీ ద్వారా బీమా సొమ్ము రూ.45,000లను సూపర్వైజర్లు పి.హరిప్రసాదు సంపత్‌లు చేతులమీదుగా అందజేశారు. ఈ కార్యక్రమంలో పాల సేకరణ ఏజెంట్ జే. శ్రీనివాసరావు, జడ్డు చిన్నం నాయుడు పాడి రైతులు ఉన్నారు.