NTR: విజయవాడ తుమ్మలపల్లి కళాక్షేత్రంలో శుక్రవారం సాయంత్రం 5 గంటలకు పర్యాటక శాఖ ఆధ్వర్యంలో ప్రపంచ పర్యాటక దినోత్సవ కార్యక్రమం జరగనుంది. కార్యక్రమంలో సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్, మంత్రి దుర్గేశ్ హాజరుకానున్నారు.డిప్యూటీ సీఎం చేతుల మీదుగా అవార్డులను ప్రధానం చేస్తామని అధికారులు తెలిపారు.