రాజ్యసభ ఎంపీ సంజయ్‌రౌత్‌కు న్యాయస్థానంలో భారీ ఎదురుదెబ్బ తగిలింది. పరువునష్టం కేసులో ముంబై కోర్టు సంజయ్‌రౌత్‌కు 15 రోజులు జైలు శిక్ష విధించింది. బీజేపీ మాజీ ఎంపీ కిరీట్ సోమయ్య బార్య మేధ సోమయ్య దాఖలు చేసిన పిటిషన్ కేసులో ఆయనకు శిక్ష పడింది. యువ ప్రతిష్టాన్ అనే స్వచ్చంద సంస్థ ద్వారా రూ.100 కోట్ల మరుగుదొడ్ల కుంభకోణానికి పాల్పడిందని రౌత్ చేసిన ఆరోపణలకు ఆమె కేసు వేసింది.