ప్రకాశం: ఈనెల 24న స్థానిక కళ్యాణ మండపంలో విజయవాడ కన్జ్యూమర్ గ్రీవెన్స్ రెడ్రెసల్ ఫోరం ఆధ్వర్యంలో విద్యుత్ ఆదాలత్ అవగాహన సదస్సు నిర్వహిస్తున్నట్లు అద్దంకి ఎఒ నల్లూరి మస్తానరావు తెలిపారు. ఉదయం 10:30 గంటల నుండి మధ్యాహ్నం 1:30 వరకు నిర్వహించనున్నట్లు తెలిపారు. CGRF చైర్మన్ జస్టిస్ ఎన్ విక్టర్ ఇమ్మానియేల్,ఒంగోలు ఎస్ఇ విద్యుత్ అధికారులు హాజరవుతారని తెలిపారు.