»Nara Lokesh Fires On Cm Jagan And Mla Madhusudhan Redy
munirajamma టిఫిన్ సెంటర్ కూల్చి.. అట్రాసిటీ కేసు పెట్టి, వైసీపీ సర్కార్‌పై లోకేశ్ ఫైర్
munirajamma:ఏపీ సీఎం జగన్ (jagan) అరాచకాలు పెరిగిపోతున్నాయని టీడీపీ యువనేత నారా లోకేశ్ (nara lokesh) అన్నారు. తన యువగళం పాదయాత్రలో చాలా మంది సమస్యలు చెబుతున్నారని వివరించారు. శ్రీకాళహస్తిలో (sri kalahasti) మునిరాజమ్మ-వెంకటాద్రి (munirajamma-venkatadri) అనే రజక దంపతులను టార్చర్ పెట్టాడని తెలిపారు. ఆ వీడియోలో మునిరాజమ్మ తన గోడును వెల్లబోసుకుందని తెలిపారు.
nara lokesh fires on cm jagan and mla madhusudhan redy
munirajamma:ఏపీ సీఎం జగన్ (jagan) అరాచకాలు పెరిగిపోతున్నాయని టీడీపీ యువనేత నారా లోకేశ్ (nara lokesh) అన్నారు. తన యువగళం పాదయాత్రలో చాలా మంది సమస్యలు చెబుతున్నారని వివరించారు. శ్రీకాళహస్తిలో (sri kalahasti) మునిరాజమ్మ-వెంకటాద్రి (munirajamma-venkatadri) అనే రజక దంపతులను టార్చర్ పెట్టాడని తెలిపారు. ఆ వీడియోలో మునిరాజమ్మ తన గోడును వెల్లబోసుకుందని తెలిపారు.
శ్రీకాళహస్తికి చెందిన మునిరాజమ్మ వెంకటాద్రి (munirajamma-venkatadri) రజక సామాజిక వర్గానికి చెందిన పేదలు. బట్టలు ఉతుకుతూ కాలం వెళ్లదీసేవారు. వారికి ఇద్దరు పిల్లలు (two children).. అనారోగ్యం బారినపడటంతో దాదాపు 7 లక్షల (7 lakhs) వరకు ఖర్చయిందట. అప్పు తీర్చేందుకు వారి టిఫిన్ సెంటర్ (tifin centre) పెట్టారు. దాని ద్వారా వచ్చే డబ్బులతో వడ్డీ (interest) కట్టుకుంటూ వెళ్లదీసేవారు. యువగళం (yuvagalam) పాదయాత్రలో తన గోడును లోకేశ్‌కు (lokesh) చెప్పింది. దీంతో తమ ప్రభుత్వం వచ్చిన తర్వాత సమస్య తీరుస్తానని వివరించారు. అక్కడే ఉన్న మీడియా ప్రతినిధులు.. మునిరాజమ్మ సమస్యను ఆరా తీసి.. తర్వాత ఆ వీడియోలను షేర్ చేశారు. అదీ సోషల్ మీడియాలో వైరల్ కావడంతో స్థానిక నేతలు స్పందించారు.
చదవండి:ys bhaskar reddy get notice to cbi వివేకా హత్య కేసులో భాస్కర్ రెడ్డికి మరోసారి సీబీఐ నోటీసులు
విషయం స్థానిక ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డికి (madhu sudan reddy) తెలిసింది. తన అనుచరులను పంపించి.. నానా హంగామా చేయించాడు. టిఫిన్ సెంటర్‌పై (tiffin centre) దాడి చేశారు. దీంతో కొట్టు తెరవలేని పరిస్థితి ఏర్పడింది. కులం (caste) పేరుతో దూషించి.. నీకేందుకు రాజకీయం అని దుర్భషలాడారని పేర్కొన్నారు. ఎమ్మెల్యేకు క్షమాపణ చెప్పాలని.. బూట్లు నాకాలని బెదిరించారు. లేదంటే కాళహస్తి ఏడాదిపాటు వదిలి వెళ్లాలని హుకుం జారీచేశారట. ఉన్న ఇల్లు వదిలి. .ఎక్కడికి వెళ్లాలని ఆ భార్య భర్తలు ప్రశ్నిస్తున్నారు.
నిజం మాట్లాడినందుకు ఒక పేద రజక కుటుంబానికి జీవనోపాధి లేకుండా చేసారు. చాకలోళ్లు అంటూ హీనంగా మాట్లాడింది కాకుండా తిరిగి ఆమె పైనే ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు పెట్టించారు. వెళ్లి వైసీపీ ఎమ్మెల్యే బూట్లు నాకి, క్షమాపణ అడగక పొతే ఇల్లు కూడా కూల్చుతాడంట. జగన్ పాలనలో బీసీల దుస్థితి ఇది pic.twitter.com/x5qfs8wmIB
వెంకటాద్రి (venkatadri) శ్రీకాళహస్తి ఆలయంలో సెక్యూరిటీ గార్డుగా పనిచేసేవాడు. కానీ మునిరాజమ్మ వీడియో వైరల్ (viral) కావడంతో తొలగించేశారు. ఆ వీడియో తనది కావాలని చెప్పాలని స్పష్టంచేశారు. అలా చేయకపోవడంతో ఉద్యోగం నుంచి తీసేశారు. ఎవరో కులం పేరుతో దూషిస్తే.. ఈ దంపతులకు ఆపాదించి.. ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ (atrocity case) కేసు పెట్టారని వాపోయారు. మునిరాజమ్మ దంపతులు లోన్ తీసుకుని కట్టిన ఇల్లు కరెంట్ కనెక్షన్ (power connection) కోసం కూడా లంచం (bribe) అడిగారట. రూ.30 వేలు (rs.30 thousand) కావాలని ఎమ్మెల్యే అడిగారని నారా లోకేశ్ తెలిపారు.