HYD: హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్‌ను అమీన్పూర్ బాధితులు కలిశారు. కొందరు వ్యక్తుల దగ్గర ప్లాట్లు కొని మోసపోయామంటూ హైడ్రా కమిషనర్‌కు బాధితులు ఫిర్యాదు చేశారు. ఒక సర్వే నెంబర్ అనుమతులు చూపించి, మరో సర్వే నంబర్‌కు చెందిన ప్రభుత్వ భూమిని ప్లాట్లుగా అమ్మారంటూ ఆవేదన వ్యక్తం చేశారు.