SRCL: సిరిసిల్ల నూతన తహసీల్దార్‌గా ఉమారాణినీ నియమిస్తూ అధికారులు ఉత్తర్వులు జారీ చేశారు. బదిలీపై వచ్చిన ఉమారాణి శుక్రవారం పదవి బాధ్యతలు స్వీకరించారు.. వీర్నపల్లి మండల తహసీల్దార్‌గా పనిచేసి బదిలీపై సిరిసిల్ల తహసీల్దార్ వచ్చిన ఆమెకు ఆఫీస్ సిబ్బంది, పలువురు నాయకులు కలిసి శుభాకాంక్షలు తెలిపారు.