MLG: జిల్లా పోలీసుల ముందు మావోయిస్టు తాటి భామన్ లొంగిపోయాడు. ములుగు ఇంచార్జ్ ఓ.ఎస్.డి రవీందర్ ముందు ఆదివారం లొంగిపోయిన మావోయిస్టు సభ్యుడు. సరెండర్ అయినా మావోయిస్టు తాటి భామన్ జనతన సర్కార్ జారపల్లి ఆర్పీసీ అధ్యక్షుడుగా, పామేడు ఏరియా సభ్యుడుగా, దక్షిణ బస్తార్ డీవీసీగా పనిచేస్తున్నాడు. వారు స్వచ్ఛందంగా లొంగిపోవాలని పోలీసులు పిలుపునిచ్చారు.