GDWL: వ్యవసాయ మార్కెట్ కమిటీ ఆధ్వర్యంలో ఈ నెల 26వ తేదీన గద్వాల వ్యవసాయ మార్కెట్ యార్డు ఆవరణలో రైతు సదస్సు కార్యక్రమం జరగనుంది. సదస్సుకు సంబంధించిన పోస్టర్లను జిల్లా కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి చేతుల మీదుగా మంగళవారం ఆవిష్కరించారు. కావున సదస్సుకు రైతులు అధిక సంఖ్యలో పాల్గొని జయప్రదం చేయాలని కోరారు.