MHBD: సిరోలు మండల ఎంఈఓగా నూతన బాధ్యతలు చేపట్టిన ఇస్లావత్ లచ్చిరాంను నిజం న్యూస్ స్టేట్ బ్యూరో శ్రీనివాస్ నాయక్ శుక్రవారం మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా వారిని చాలువతో సత్కరించే శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం పలు అంశాలపై చర్చించారు. వారి వెంట పెనుగొండ రామారావు, నిమ్మల నరేష్ తదితరులు పాల్గొన్నారు.