SRD: జిల్లా వ్యాప్తంగా నేటి నుండి ఈ నెల 30వ తేదీ వరకు పోలీస్ యాక్ట్ 30 అమలు చేస్తున్నట్లు ఎస్పీ రూపేష్ ఒక ప్రకటనలో తెలిపారు శనివారం జిల్లాలో శాంతిభద్రతల పరిరక్షణ కోసం ఈ చర్యలు చేపట్టినట్లు స్పష్టం చేశారు. ఈ సందర్భంగా రాజకీయ పార్టీల నేతలు కుల సంఘాల నేతలు యువజన సంఘాల నేతలు అనుమతి లేకుండా నిరసన కార్యక్రమాలు ర్యాలీలు ధర్నాలు చేపట్టరాదని స్పష్టం చేశారు.