HYD: చాకలి ఐలమ్మ 129వ జయంతి సందర్భంగా షాద్నగర్ ఎంపీడీఓ కార్యాలయ ఆవరణలో ఆమె విగ్రహానికి ఎమ్మెల్సీ నవీన్ కుమార్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే అంజయ్య యాదవ్ పూలమాలలు వేసి నివాళులర్పించారు. నిజాం నిరంకుశ పాలనపై ఉక్కుపాదం మోపిన వీరవనిత చాకలి ఐలమ్మ అని ఎమ్మెల్సీ కొనియాడారు.