WGL: ప్రియుడిపై కేసు నమోదైందన్న మనస్తాపంతో ప్రియూరాలు మృతి చెందిన ఘటన రాంపూర్ లో చోటు చేసుకుంది. SI శ్రీధర్‌రావు వివరాల మేరకు.. గ్రామానికి చెందిన అనూష వరంగల్‌కు చెందిన గుర్రపు పవన్‌ను ప్రేమించింది. అయితే వీరు HYD లో ఉద్యోగం చేస్తుంటారు. ఇటీవల నగరంలో ఓ యువతి ఆత్మహత్య చేసుకోగా, పవన్ పై కేసు నమోదైంది. దీంతో మనస్థాపనికి గురైన అనూష ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంది.