BHPL: జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ మెడికల్ కళాశాలలో ఖాళీగా ఉన్న ప్రొఫెసర్, అసిస్టెంట్, అసోసియేట్ ప్రొఫెసర్, రెసిడెంట్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు శనివారం ప్రిన్సిపల్ వెంకటేశ్వర్లు తెలిపారు. ఆసక్తిగలవారు ఈ నెల 31వ తేదీలోపు కళాశాలలో దరఖాస్తులు సమర్పించాలని సూచించారు. ఈ పోస్టులను కాంట్రాక్ట్ ప్రాతిపదికన నియమించనున్నట్లు తెలిపారు.