BDK: పినపాక మండలం ఏడూళ్ళ బయ్యారంలో అండర్-17 బాలుర కబడ్డీ జాతీయస్థాయి పోటీలకు వేదికగా అన్ని ఏర్పాట్లు జోరుగా కొనసాగుతున్నాయి. జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ ఈ ఏర్పాట్లను పరిశీలించి, ఈ పోటీలు జిల్లాకు గర్వకారణమని పేర్కొన్నారు. ఈ పోటీలు పినపాక మండలానికి ప్రత్యేక గుర్తింపు తీసుకురానున్నాయి.