NZB: ఎస్జీఎఫ్ అండర్-19 రాష్ట్రస్థాయి నెట్‌బాల్ పోటీలకు బోర్లం సాంఘిక సంక్షేమ గురుకుల కళాశాల విద్యార్థినులు హాసిని, సంజీవని, సింధు ఎంపికైనట్లు ప్రిన్సిపాల్ రమాదేవి తెలిపారు. ఈనెల 13 నుంచి 15 వరకు వరంగల్‌లో నిర్వహించే పోటీల్లో పాల్గొంటారన్నారు. ఈ సందర్భంగా అధ్యాపక బృందం విద్యార్థినులను అభినందించారు.