BHNG: ఖమ్మంలో జరిగే సీపీఐ శతాబ్ది ముగింపు భారీ బహిరంగ సభకు రామన్నపేట నుండి సీపీఐ శ్రేణులు ఆదివారం పెద్ద సంఖ్యలో తరలి వెళ్లారు. మండల కార్యదర్శి ఊట్కూరి నరసింహ ఆధ్వర్యంలో రైతులు, కార్మికులు, వ్యవసాయ కూలీలు వాహనాల్లో బయలుదేరి వెళ్లారు. సమస్యల పరిష్కారంలో ఎల్లప్పుడూ సీపీఐ పార్టీ ముందుంటుందని ఈ సందర్భంగా మల్లేష్ పేర్కొన్నారు.