PDPL: గోదావరిఖని RTC డిపో ఆధ్వర్యంలో నవంబర్ యాత్ర క్యాలెండర్ను విడుదల చేసినట్లు డిపో మేనేజర్ నాగభూషణం తెలిపారు. నవంబర్ 4న- యాదగిరి గుట్ట, స్వర్ణగిరి, కొలనుపాక, 6న- శ్రీశైలం, 11న-పళని, మధురై, రామేశ్వరం, శ్రీరంగం, జోగులాంబ, 18న– శ్రీశైలం, 23న- రాంటెక్, ప్రయాగ్ రాజ్, వారణాసి, అయోధ్య, మైహర్, చాందా మహంకాళి క్షేత్రాలకు ప్రత్యేక బస్సు ఉందన్నారు.