SRD: సంగారెడ్డి, సదాశివపేట మున్సిపాలిటీలో కాంగ్రెస్ జెండా ఎగరాలని మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి అన్నారు. శ్రీ వెంకటేశ్వర గార్డెన్లో ముఖ్య కార్యకర్తల సమావేశం మంగళవారం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ.. మీ వాటిల్లో మీరే అభ్యర్థులు డిసైడ్ చేసుకోవాలని చెప్పారు. మరో మూడేళ్లు కాంగ్రెస్ అధికారంలో ఉంటుందని కాంగ్రెస్ అభ్యర్థులు గెలిస్తే, అభివృద్ధి చేయవచ్చన్నారు.