HYD: గ్రేటర్ HYD వ్యాప్తంగా పిచ్చి కుక్కల స్వైర విహారం తీవ్రంగా పెరిగిపోయింది. కుక్కల దాడులతో ప్రజలు భయ భ్రాంతులకు గురవుతున్నారు. 2024–25లో కుక్కల నియంత్రణ, యానిమల్ బర్త్ కంట్రోల్, యాంటీ రేబీస్ కార్యక్రమాల కోసం ప్రభుత్వం కోట్లు ఖర్చు చేసినప్పటికీ క్షేత్రస్థాయిలో ఫలితం కనిపించడం లేదని ప్రజలు వాపోయారు.