NRML: ఖానాపూర్ ఎమ్మెల్యే బొజ్జు పటేల్ మంగళవారం ఉట్నూర్, ఇంద్రవెల్లి మండలాల్లో పర్యటించనున్నారు. ఉదయం 10:30 గంటలకు ఉట్నూర్ మండలం ఎంపీడీవో కార్యాలయ సమావేశ మందిరంలో కళ్యాణ లక్ష్మీ, షాది ముబారక్ లబ్ధిదారులకు చెక్కులను పంపిణీ చేస్తారు. ఉదయం 11:30 గంటలకు ఇంద్రవెల్లిలో ఇందిరమ్మ ఇండ్లు మంజూరైన లబ్ధిదారులకు మంజూరు పత్రాలు పంపిణీ చేస్తారు.