HYD నుంచి టూర్ వెళ్లాలనుకునే వారికి తెలంగాణ టూరిజం శాఖ కొత్త ప్యాకేజీలు అందుబాటులోకి తెచ్చింది. నగరం నుంచి అరుణాచలం, బెంగళూరు, అన్నవరం ప్రాంతాలకు వెళ్లడానికి వేర్వేరుగా బస్సులను నడుపుతోంది. బెంగళూరు టూర్ రెండు రోజులు, అరుణాచలం టూర్ మూడు రోజులు, అన్నవరం ట్రిప్ నాలుగు రోజులు ఉండనుంది. పూర్తి వివరాలకు 98485 40371, నంబర్‌ను సంప్రదించాలని అధికారులు తెలిపారు.