MDK: రామాయంపేట మండలం రాయిలాపూర్ గ్రామంలో శనివారం మద్య నిషేధ అవగాహన ర్యాలీ నిర్వహించారు. ఎంతోమంది గ్రామంలో మద్యం అమ్మకాలు చేయడం వల్ల బానిసలుగా మారి యువత చెడు దారిన పడుతున్నారని, గ్రామస్థులంతా ఏకగ్రీవ తీర్మానం చేశారు. మద్యం విక్రయిస్తే రూ. లక్ష జరిమానా, సమాచారం ఇచ్చిన వారికి రూ.10 వేల నజరానా ప్రకటించారు.GIVE ME TITLE