MBNR: నవాబుపేట మండలం ఫతేపూర్ మైసమ్మ దేవాలయ అభివృద్ధికి చేయూతని ఇవ్వాలని జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి గురువారం అసెంబ్లీలో కోరారు. ఆయన మాట్లాడుతూ దేవాలయ పరిసర ప్రాంతాలలో అటవీ భూములు ఉన్న కారణంగా ఎటువంటి అభివృద్ధికి దేవాలయం నోచుకోవడం లేదని వెల్లడించారు.