SDPT: రాజ్యాంగ హక్కుల సాధన, పరిరక్షణ కోసం నవంబర్ 26న ఢిల్లీలో ‘ఛలో ఢిల్లీ’ కార్యక్రమం నిర్వహించనుందని జాతీయ మాలమహానాడు జాతీయ ప్రధాన కార్యదర్శి బైరి రమేష్ తెలిపారు. ఇందులో భాగంగా గురువారం సిద్దిపేటలో జిల్లా మాలమహానాడు బృందంతో కలిసి ఆయన ఈ కార్యక్రమానికి సంబంధించిన కరపత్రాన్ని ఆవిష్కరించారు.