WGL: కలుషిత ఆహారానికి బలైన విద్యార్థిని శైలజ కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలని టీడీవీవీ జిల్లా కార్యదర్శి బట్టు సాంబయ్య పోస్ట్ కార్డు ద్వారా సీఎం రేవంత్ రెడ్డికి వినతి పత్రం పంపించారు. బాధిత కుటుంబానికి రూ.50 లక్షల ఎక్స్రేషియాతో పాటు ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం, డబుల్ బెడ్ రూమ్ ఇల్లు మంజూరు చేయాలని కోరారు.