NGKL: చిన్నచింతకుంట మండలం అమ్మపురం కాంచన గుహల్లో కొలువుదిరిన కురుమూర్తి స్వామిని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మెట్ల దారి వెంబడి నడుచుకుంటూ వెళ్లి స్వామివారిని దర్శించుకున్నారు. వీరి వెంట మంత్రులు దామోదర్ రాజనర్సింహ, వెంకటరెడ్డి, ఎమ్మెల్యే శ్రీనివాస్ రెడ్డి తదితరు పాల్గొన్నారు.